top of page

Advanced Q&A Telugu

   * మనం నిలుపుకోవాలసిన క్రోత్త నిబంధనను క్రియా రూపంలో చూపించుటకు పరీక్ష *

1] అ) ఎందుకు యేసు ఉపమానాలలో మాట్లాడేను? ఆ) ఎందుకు ఒకడు ఉపమనాలు అర్థం చేసుకోకపోతే వెలుపలివాడు అయ్యి వాని పాపములకు ప్రాయశ్చిత్తం పొందుకొనలేడు? ఇ) ఏది మనకు అలంకారికంగా కాకుండా స్పష్టముగా నిర్ణీతమైన సమయంలో తెలుపబడెను? ఈ) నాలుగు రకాల నెలలు ఏమిటో వ్రాయండి. ఉ) ప్రకటన లో నుండి ఒక సంబంధిత అధ్యాయమును వ్రాయండి, దేనిలో అయితే విత్తబడిన విత్తనం యొక్క కోత సమయాన్ని గురించి వివరిస్తుందో.

 

2) మత్త 24 లో, ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి, మరియు వారే 11వ వచనంలో అబద్ధ ప్రవక్తలు అ) దీనిలో చెప్పబడుతున్న వారు ఎవరు? ఆ) దానిలో జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును అని ఉన్న జనులు అంటే ఎవరు?.  దానిలో ఇంకా, పలువురిని మోసపరచెదరు మరియు అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు, అప్పుడు ఇ) ఎవరు ఈ మోసపరచబడేవారు మరియు యొకనినొకడు అప్పగించు వారు?

 

3) అ) యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వార స్థాపించబడిన క్రోత్త నిబంధన ఏమిటి? ఆ) నిబంధనను నిలుపుకునే వారికి మరియు నిలుపుకోలేక విఫలం అయ్యేవారికీ మధ్య భేదం ఏమిటి? ఇ) ఎలాంటి వారు క్రోత్త నిబంధనను నిలుపుకోగలరు? ఈ) ఇది ఎప్పుడు జరుగుతుంది మరియు క్రోత్త  నిబంధనను నిలుపుకోగలవారు ఎవరు?

 

4) అ) ఎప్పుడు మరియు ఆ) ఎక్కడ ప్రకటన నెరవేరింది? ఇ) ఒక 2 అధ్యాయాలు వ్రాయండి ఎక్కడైతే మనం విశ్వాసఘాతకులు, వినాశకారులు మరియు రక్షణాకారులు కనుగొనగలమో.

 

5) క్రోత్త నిబంధనలో ప్రవచనం యొక్క మొదలు నుండి అంతం వరకు దేవుని పని యొక్క పూర్తికి సంబంధించిన విషయాలు వరసుగా వ్రాయండి.

 

6) అ) దేవుడు, యేసు మరియు ఆత్మీయ రాజ్యం వచ్చే స్థలాల గురించి తెలిపే 2 వచనాలు వ్రాయండి. ఆ) ఈ స్థలము లో ఉండే జనులు ఎవరు? ఇ) ఈ స్థలమునకు దారి ఎక్కడ? రెండు ఆదారిత అధ్యాయాలు వ్రాయండి. ఈ) ఈ స్థలములో ఉండే జనులకు ఏమి జరుగుతుంది? ఉ) దేవుని వాక్యములో ఉన్న వాగ్ధానమును బట్టి నేను ఎలా మరలా సృష్టింపబడ్డాను. 

 

7) పస్కా గొర్రెపిల్ల అయిన యేసు, ఈ క్రోత్త నిబంధనను తన శరీరము మరియు రక్తముతో చేసెను, మరియు దీనిని దేవుని రాజ్యంలో నెరవేరు వరకు మరలా భుజించను అని ప్రమాణం చేసెను. అ) ప్రకటన గ్రంథము లో నుండి ఎవరు ఈ రక్తమును త్రాగగలరో తెలిపే 4 వచనాలు వ్రాయండి. ఆ) యేసుక్రీస్తు ద్వార సంఘములకోసము పంపబడిన దూత ఎటువంటి పనులు చేయును? దీనికి వర్తించే 7 అధ్యాయాలు మరియు వాటిలోని విషయలను తెలుపండి.

 

8) పస్కా గొర్రెపిల్ల అయిన యేసు యొక్క రక్తము మరియు శరీరమును ఏదైతే మనము దేవుని రాజ్యములో భుజించుటకు ప్రమాణం చేయబడెనో అది మరియు పస్కాను గురించి ప్రకటన గ్రంథములో నుండి 3 వచనాలు వ్రాయండి.

 

9) యేసు మరియు యోహాను, ఆయన తరపున మాట్లాడే దూత మధ్య ఉన్న సంబంధం మనం ప్రక 1:13-16, ప్రక 2-3 లో చూసిన విధముగా ముందు కాలాలో కూడా చూడగలం అ) రెండు కాలలను తెలిపి మరియు ఏ ఇద్దరి మధ్య ఇటువంటి సంబంధం కాలదో వ్రాయండి. ఆ) ఎటువంటి ఆజ్ఞలు దేవుని చేత నిర్గమ 22:18-20, ద్వితీ 18:10-14 మరియు ప్రక 22:15 లో ఇవ్వబడెను?

 

10) అ) ప్రకటనలో ఎటువంటి జన సమూహములు కనపడును, మరియు ఆ) ఎవరి ఎవరి మధ్య యుద్ధం జరిగెను?

 

11) అ) ప్రకటన లో విశ్వాస ఘాతకం, వినాశకనం, రక్షణ కాకుండ మరి ఏ మూడు విషయాలు అత్యవసరమైనవి? ఎందుకు అవి అవసరమైనవి? ఆ) ప్రక 22:18-19 మరియు హెబ్రీ 8:10 లో వ్రాయబడి ఉన్నది మొదటి నిబంధన లో కూడా కనిపించెను. దీని గురించి మరి ఏ వచనంలో కూడా చూడవచ్చు.

 

12) అ) ఏ రెండు అధ్యాయాలు ప్రక 21 లోని క్రోత్త ఆకాశము మరియు క్రోత్త భూమి ఎలా మొదలవుతుందో తెలిపుతున్నవో వ్రాయండి? ఏ రెండు అధ్యాయాలు మొదటి ఆకాశము మొదటి భూమి ఎలా గతించిపోవునో తెలిపుతున్నవో వ్రాయండి? ఆ) పరస్పర వ్యత్యాసం కలిగిన 3 జతల అధ్యాయాలను వ్రాయండి.

 

13) అ) ప్రకటన లోని విశ్వాసఘాతకం మరియు మోసపరుచుట జారిగే స్థలం గురించి తెలిపే 2 అధ్యాయాలను వ్రాయండి. ఆ) మూడు అధ్యాయాలను వ్రాయండి ఎక్కడ దేవుడు మరియు యేసు క్రీస్తు తీర్పు ఇచ్చునొ. ఇ) మూడు అధ్యాయాలను వ్రాయండి ఎక్కడ సాతను యొక్క క్రూరమృగము తీర్పు తెచ్చునొ. ఈ) రెండు అధ్యాయాలను వ్రాయండి ఎక్కడ జయించువాడు తీర్పు తీర్చునొ. ఉ) ఒక అధ్యాయాము వ్రాయండి ఎక్కడ వారు ఒకరిని ఒకరు తీర్పు తీర్చుకొందురో.

 

14) అ) జీవవృక్షము యొక్క మూలము ఏమిటి? ఆ) దేవుని నామము తమ నొసళ్ళ యందు కల వారు ఎవరు? ఇ) ఎవరు ప్రకటన లోని అన్నీ సంఘటనలు విన్నవాడు మరియు చూసినవాడు, ఎవరైతే సంఘములకోసము దూతగా పంపబడెనొ? ఈ) ప్రకటన మరియు నాలుగు సువార్తలలో నుండి 3 అధ్యాయాలను వ్రాయండి, ఏవైతే ఏ సంఘటన తరువాత రక్షణ వచ్చునొ తెలిపేవి.

 

15) అ) ప్రకటన గ్రంథము ఎవరి ప్రత్యక్షత? ఆ) త్వరలో సంభవింపనైయున్నవి అంటే ఏవి? ఇ) త్వరలో సంభవింపనైయున్న వాటిని చూపించబడ్డ దాసులు ఎవరు? ఈ) ఎవరి ద్వార వాటిని పొందుకొనెను? ఉ) ఎవరు ఈ ధన్యులు?   

 

16) అ) ప్రకటన గ్రంథము ఎలా ఇవ్వబడెనొ దాని విధానమును వ్రాయండి ఆ) యోహాను పొందుకొనిన ప్రకటన గ్రంథము తాను విని, చూసి మరియు వ్రాసినది పూర్తి అయిన వాస్తవికా లేక ప్రవచనమా? ఇ) ప్రకటన నేరవేర్చబడినప్పుడు ఎవరి ద్వార దానిని విని, చూసి మరియు విశ్వసించగలం?

 

17) అ) ప్రకటన పూర్తి అవ్వుట కొరకు, గతంలో వచ్చినట్టు ఒక వ్యక్తి రావలసి ఉన్నది. వాని గురించి తెలిపే 2 వచనాలు తెలుపండి. ఆ) ప్రక 1:9 నుండి ప్రక 2-3 వరకు కనపడే వ్యక్తులను వారు వచ్చె వరుసలో వ్రాయండి.

 

18) అ) యేడు ముద్రలు గట్టిగా వేసియున్న గ్రంథమును పరలోకమందు గాని భూమిమీదగాని విప్పగల వ్యక్తి ఎవరు? ఆ) ఏ అధ్యాయము లో ఆయన ముద్రలు విప్పటం మొదలుపెట్టెను. ఇ) ఏ ఏ అధ్యాయము లో ఆయన ముద్రలు పూర్తిగా తెరవబడెను? ఈ) ఎవడు దానిని చదివి మరియు ప్రకటించే వాడు? ఉ) దాని ముద్రలు విప్పుటకు కావలసిన అర్హత ఏమిటి? ఊ) విప్పబడిన గ్రంథము ఎవని ద్వారా ఇవ్వబడెను? ఏ) అది ప్రకటించుటకు ఎవరికి ఇవ్వబడెను?

 

 

19) అ) దేవుని రాజ్యం ఎక్కడికి వచ్చునొ తెలిపే 3 వచనాలు తెలుపండి. ఆ) ప్రక 2 లోని బిలాము అంటే ఎవరు?

 

20) అ) యేసు క్రీస్తు రక్తము ద్వారా పాపములనుండి విడిపింపబడినవారు ఎవరు?. యేసు మేఘారూఢుడై వచ్చునప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు, ఆ) ఏ అధ్యాయములో యేసును పొడిచినవారు కనబడుతున్నారు? ఇ) ఆయనను పొడిచినవారు ఎవరు?

 

21) అ) దేవుని విత్తనం ద్వార మరియు సాతను విత్తనం ద్వార జన్మించినవారు ఎలా వెత్యాస పరచబడుదురు? ఆ) ఎందుకు యేసు  క్రీస్తు మొదటి రాకడలో మరియు రెండొవ రాకడ లో వేరు వేరుగా అగుబడుతూ ఉన్నాడు?

 

22) ప్రక 2 లో అ) విశ్వాసఘాతకులు మరియు వినాశకారులు ఎవరు? ఆ)  విగ్రహములకు బలియిచ్చిన ఆహారం మరియు బోధనలు అంటే ఏమిటి? ఇ) జారత్వము చేయుట అంటే ఏమిటి?

 

23) అ) ఎన్ని రకాలు మరియు ఏమిటి ప్రక 2-3 లోని పంపింపబడిన లేఖలలో ఉండెను? ఆ) వరుసగా వచ్చె ముగ్గురు జనములను తెలుపండి, ఇ) మరియు వారు ఏమి చేసెను.

 

24) అ) జయించువాడు పొందుకునే 12 వాగ్దాన ఆశీర్వాదాలను వ్రాయండి. ఆ) తెల్లని రాయి మరియు ఇనప దండము అంటే ఏమిటి?

 

25) అ) ఏ అధ్యాయము ప్రక 2-3 లోని వాగ్దానాలు పొందుకొనుటకు చేయవలసిన పనిని తెలుపుతుంది? ఆ) దేనితో ఇ) మరియు ఎలా పొందుకొన వచ్చు? ఇ) దీని తరువాత ఏమి జరుగును?

 

26) ప్రక 4~5 లో, పరలోకము లో సింహాసనము ఉన్నది మరియు ఒక స్వరము వినబడెను అ) అప్పుడు క్రోత్త పాటగా పాడిన పాట ఏమిటి? ఆ) దేని ద్వార దేవుని యొక్క రాజ్యము మరియు యాజకులు చేయబడెను?

 

27) అ) ఎవరి ఎవరికి, మరియు ఆ) ఏ సందర్భాలలో యేసుని రక్తము ప్రకటన గ్రంథములో వాడబడెను? ఇ) పాత నిబంధనలో ఎక్కడ దీని లాంటి విషయం రాజ్యము మరియు యాజకుల గురించి వ్రాయబడెను?

 

28) ప్రక 6 లో, అ) ఎవరు ఆ) ఎవరిని వాడి ఇ) ఎవరి మీద తీర్పు తీర్చెను? ఈ) ఏ 2 అధ్యాయాలలో ప్రక 6 వ అధ్యాయము లో బయటకు త్రోసివేయబడిన జనులు చంపబడెను? ఉ) ఎటువంటి జనులు ప్రక 6 మరియు ప్రక 18 లోని తీర్పును గతంలో జరిగిన విధముగ తప్పించుకొని రక్షింపబడును? మూడు రకములుగా వర్ణించండి

 

29) ప్రక 8~9 లో, అ) ఎందుకు ప్రక 8 లో బూరలు ఊదబడెను? ఆ) ప్రక 8~9 లో చంపబడ్డవారు ఎవరు?

 

30) ప్రక 6,8 మరియు 9 లో తీర్పు పొందినవారు మారు మనస్సుపొందలేదు. అ) ఎవరు తీర్పును ఇచ్చెను మరియు, ఆ) ఎవరు పొందుకొనెను? ఇ) ఎందుకు వారు తీర్పు పొందుకొనెను? ఈ) బూరల యొక్క శబ్దములు ఏమి తెలుపుతున్నవి?

 

31) ఏడు ముద్రలు విప్పిన తరువాత, ఆ గ్రంథము తెరవబడి దానిలోనివి వాస్తవికతలో పూర్తి అవుతూ ఉన్నాయి. దీని తరువాత, ఏడు బూరలు ఊడబడెను. అ) మొదటి ఆరు బూరాలకు మరియు ఏడోవ బూరకు మధ్య బేధాన్ని తెలిపే 4 అధ్యాయములు వ్రాయండి. ఆ) ప్రక 8~9 లో చంపేవారు ఎవరు మరియ మరణిస్తున్న వారు ఎవరు?

 

32) ప్రక 9 లో,  ఆ గుఱ్ఱముల తోకలకును వాటి మీద కూర్చుండియున్నవారికిని తలలు కలవు. ప్రక 19 లో ఒక గుఱ్ఱము మరియు దాని మీద కూర్చొన్న వాడు కనపడును. అ) ఎటువంటి వారు ఈ గుఱ్ఱములు మరియు దాని కూర్చొన్నవారు మరియు వీరు ఎవరికి చెందినవారు? ఆ) ఈ తోకలు మరియు తలలు ఏమిటి? ఇ) గుఱ్ఱముల నోటి నుండి వస్తున్న అగ్ని ధూమగంధకములు అంటే ఏమిటి?

 

33) ప్రక 10 లో, బలిష్ఠుడైన వేరొక దూత, ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి ఉండి, యేడు ఉరుముల శబ్దముతో ఆర్భటించెను. అ) యోహాను కి ఏమి చూపించబడెను? ఆ) యోహాను ఈ విప్పబడియున్న చిన్న పుస్తకమును పొందుకొని మరియు తిని ఎవరికి తెలియజేసేను? ఇ) పాత నిబంధనలో ఇటువంటి విషయాన్ని ఎక్కడ చూడగలం?

 

34) అ) దేనితో భూమి మరియు సముద్రము తీర్పు పొందెను? ఆ) ఎవరు ఈ తీర్పును చూపిస్తోంది? ఇ) ఎవరికి ఇది చూపించబడుతోంది? ఈ) ఎందుకు ఇది చూపించబడుతున్నది?

 

35) అ) ఎవరి ద్వార దేవుని చేతిలో ఉన్న ముద్రవేయబడిన గ్రంథము ఇవ్వబడెను? ఆ) ఏ అధ్యాయములో ఈ గ్రంథమును పొందుకునే జనులు ఉన్నది? ఇ) ఎవరు వారు? ఈ) ఏమి చూపించబడెను?

 

36) అ) ప్రక 11 లోని ఇద్దరు సాక్షులు చంపబడి మరియు జీవాత్మలోనికి వచ్చిన స్థలం ఎక్కడ? ఆ) కూలిపోయిన పట్టణం ఏమిటి? ఇ) మొదటి ఆరు బూరలకు మరియు చివరి (ఏడోవ) బూర ద్వాని మధ్య బేధం ఏమిటీ? ఈ) ఆలయంలో వడగళ్ళు ఏమిటి?

 

37) అ) దేవుని రాజ్యము మరియు రక్షణ ఎప్పుడు వచ్చును? ఆ) సముద్ర తీరమున నిలుచోని  ఉన్న ఘటసర్పము ఎవరి మీద యుద్దము చేయాలని ఉన్నది?

 

38) ప్రక 13 లోని సముద్రము నుండి వచ్చిన క్రూరమృగము మరియు 666 కలిగిన క్రూరమృగము లకు సంబంధించి అ) ఒకదాని నుండి మరొకటి ఎలా వేరు? ఆ) వీటి మధ్య బేధాన్ని తెలిపిన రెండు అధ్యాయాలు వ్రాయండి?

 

39) అ) 666 కలిగిన క్రూరమృగము ఎవరు? ఆ) అలంకారికంగా ఈ క్రూరమృగము ఎవరిని సూచిస్తోంది? ఇ) దీని వాస్తవికతలో పూర్తి ఎవరు? ఈ) ఏ రాజ్యము లో నుండి ఇది వస్తుంది? ఉ) ఇది ఏం చేస్తుంది?

 

40) ప్రక 14 లో, 144,000 మందికి దేవుని యొక్కయు మరియు యేసు క్రీస్తు యొక్కయు నామములు వారి నొసళ్ళ యందు ఉన్నవి, అ) ఎక్కడ (ఏ అధ్యాయములో) వాటిని పొందుకున్నారు? ఆ) 144,000 మంది ఎక్కడ నుండి వచ్చినవారు? ఇ) ఏ రాజ్యము లో నుండి ప్రక 13 లో ఉన్న క్రూరమృగము వచ్చెను?

 

41) కోతకోయువారికి, కోత కాలానికి మరియు కోతకు సంబంధించి, అ) ఏ సంఘటనల తరువాత కోత కోయబడును? ఆ) కోత గురించి, నాలుగు సువార్తలు మరియు ప్రకటన గ్రంథము లో నుండి ఒక మూడు వచనాలు వ్రాయండి.

 

42) ప్రకటన లోని 144,000, అ) వారు గురించి తెలియజేసే నాలుగు అధ్యాయాలు వ్రాయండి. ఆ) వారు ఎప్పుడు కనపడును? ఇ) ఎక్కడ వారు కనపడును? ఈ) ఎవరు వారు?

 

43) అ) ప్రక 13 మరియు ప్రక 14 ఒకదాని నుండి ఒకటి ఎలా వేరు? ఆ) ఏ అధ్యాయాము లో 144,000 మంది ముద్రింబడుతున్నారు? ఇ) వారి యొక్క వాస్తవికత ఎవరు?

 

44) ప్రవచనం యొక్క పూర్తి జరిగే విధానము ఆధారముగా, అ) ఎప్పుడు మరియు ఎలా వాగ్దాన దేవుని రాజ్యం సృష్టించబడునొ, ప్రక 14 లోని 12 గోత్రములు వచ్చునో వ్రాయండి, కావలసిన అధ్యాయలు మరియు వాటిలోని విషయలను కూడా తెలుపండి.

 

45) ప్రక 15 లో, అ) జయించినవారు ఎవరితో మరియు ఏ అధ్యాయములో పొరడెను? ఆ) అక్కడకు వచ్చి దేవునిని ఆరాధించే జనులుఎవరు? వారు ఎప్పుడు వస్తారు? ఇ) ఎక్కడ నుండి వారు వస్తారు ఈ) ఏ సంఘటన జారిగాక ఇది పూర్తివుతుంది? ప్రక 13 కాకుండా మరొక అధ్యాయము తెలుపండి.

 

46)  అ) ప్రక 16 లో, కోపముతో నింపబడిన పాత్రలు ఏమిటి? ఆ) ఎప్పుడు మరియు ఇ) ఎవరు భూమి ఏలే సాతను యొక్క రాజులను పోగుచేయును?

 

47) అ) విశ్వాసఘాతాకులను, వినాశకారులను, మరియు వారి రాజ్యాలను ఎవరు తీర్పు తీరుస్తారు? ఆ) ఏ అధ్యాయములో వీరు వస్తున్నారు? ఇ) దేని ద్వార తీర్పు ఇవ్వబడెను? ఈ) దీనికి వర్తించే 2 అధ్యాయములు వ్రాయండి.             

 

48) అ) ఎక్కడికి మరియు ఆ) ఎవరి మీదకు దేవుని కోపము కుమ్మరింపబడినది? ఇ) ఏది మూడు భాగములాయెను? ఈ) ఈ స్థలమును తీర్పు తీర్చుటకు కావలసిన షరతు ఏమిటి?

 

49) ప్రక 17 లో, అ) ఏ రాజ్యమునకు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము మరియు వేశ్య చెందినవి? ఆ) వారు ఏ అధ్యాయములో వినాశనం చేస్తున్నారు. ఇ) ఎవరిని? ఈ) భూరాజులు మరియు భూజనులందరు ఎవరు? ఉ) ఏడు తలలు మరియు పది కొమ్ములుగల ఎనిమిదోవ క్రూరమృగము ఒకదాని నుండి మరొకటి ఎలా వేరు?

 

50) అ) వేశ్య మీద తీర్పు తీర్చి దాని రాజ్యమును దాని దగ్గర నుండి తీసుకనేవారు ఎవరు? ఆ) దేని ద్వార? ఇ) గొఱ్ఱపిల్ల తన జనులను ఎటువంటి రాజ్యము నుండి బయటకు తెచ్చును?

 

51) అ) ప్రక 18 లోని బబులోను, సాతను యొక్క దెయ్యముల రాజ్యం యొక్క వాస్తవికతను గురించి ఎప్పుడు, ఎక్కడ మరియు దేని ద్వార ఒకరు తెలుసుకొనగలారొ తెలిపే 3 అధ్యాయాలు వ్రాయండి. ఆ) పడిపోయిన ఈ జనులు ఎవరిని వివాహము ఆడినది? ఇ) ఆ వివాహము యొక్క పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె ఎవరు? ఈ) సముద్రము, ఓడ, ఓడ నాయకుడు, నావికులు మరియు ప్రయాణికులు అంటే ఎవరు, వరుసగా వ్రాయండి?

 

52) అ) ప్రక 18 మరియు ప్రక 19 లోని వివాహములు ఒకదాని నుండి ఇంకొకటి ఎలా వేరు? ఆ) వాటి యొక్క పెండ్లి విందులు ఎలా వేరు? ఇ) వాటి యొక్క వాస్తవికతలు ఎవరు? ఈ) పడిపోయిన సమస్త జనులకు మరియు గొఱ్ఱపిల్ల యొక్క వివాహమునకు ఆహ్వానించబడ్డ అతిధులకు మధ్య వ్యత్యాసం ఏమిటి?

 

53) ప్రక 19 లో, అ) ఎవరు ఎవరు గొఱ్ఱపిల్ల యొక్క పెండ్లి విందుకు ఆహ్వానించబడెను? ఆ) వారు ఆ సమయంలో ఏం భుజింస్తారు? ఇ) తెల్లని గుర్రము మరియు దాని మీద ఉన్న వ్యక్తి ఎవరు? ఈ) దాని వెంట ఉన్న తెల్లని గుర్రములు మరియు వాటి మీద ఉన్నవారు ఎవరు?

 

54) అ) తెల్లని గుర్రము మీద ఉన్న వ్యక్తి ధరించుకొని రక్తములో ముంచబడిన వస్త్రము ఏమిటి? ఆ) ఏ అధ్యాయములో గుర్రములు మరియు వాటి మీద ఉన్నవారు ఎవర్ని అయితే పక్షులు భక్షించెనో చూడవచ్చు? ఇ) క్రూరమృగము మరియు అబద్ద ప్రవక్తలు ఎవరైతే సూచక క్రియలు చేసి మోసపరచారొ వారు ఏ అధ్యాయము లోని వారు మరియు ఎవరు వారు?

 

55) ప్రక 20 లో, అ) ఘటసర్పమును పట్టుకొని బంధించి అగాధములో పడవేసిన తరువాత సింహాసనముల మీద ఆసీనులై విమర్శచేయు అధికారము పొందుకొనిన వారు ఎవరు? ఆ) మొదటి పునరుత్థానములో పాల్గొని క్రీస్తుతోకూడ రాజ్యము చేశేవారు ఎవరు? ఇ) వెయ్యి సంవత్సరముల తరువాత తీర్పుపొందేవారు ఎవరు?

 

56) ప్రక 18 లో, పడిపోయిన సమస్త జనులు సాతనుతో పెండ్లి చేస్కొనెను. అ) ఏ సంఘటన తరువాత దేవుడు ఏలును? ఆ) ఎటువంటి వారు అంతం అవ్వవలసి ఉన్నది? ఇ) కనీసం మూడ జవాబులు వ్రాయండి ఎటువంటి వారు పరలోకం నుండి కిందకి దిగివచ్చే రాజ్యమును స్వతంత్రించుకుంటారో?

 

57) ప్రక 21 లో, అ) క్రోత్త ఆకాశం మరియు క్రోత్త భూమి, మొదటి ఆకాశం మరియు మొదటి భూమి ఎలా ఒకదాని నుండి మరొకటి వేరు? ఆ) పరిశుద్ద పట్టణం మరియు సముద్రము ఎలా ఒకదాని నుండి మరొకటి వేరు? ఇ) ఎందుకు దేవుడు తన జనులతో ఉండేటప్పుడు మరణము ఇక ఉండదు మరియు వేదన ఉండదు?

 

58) అ) ప్రక 21 లోని సముద్రము, మొదటి ఆకాశం మరియు మొదటి భూమి, క్రోత్త ఆకాశం మరియు క్రోత్త భూమి గురించి వర్ణించే 4 అధ్యాయాలు తెలుపండి. ఆ) వాటి యొక్క వాస్తవికతలు ఎవరో తెలుపండి.

 

59) అ) ఎప్పుడు ఇక మరణం, దుఃఖం ఉండకుండా సమస్తము నూతనంగా సృష్టింపబడును? ఆ) దీని మొత్తాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? ఇ) దీని మీద విశ్వావం లేనివాడు పొందుకునే ఫలితం ఏమిటి?

 

60) అ) క్రోత్త నిబంధనా ప్రవచనాలలో ఏ అధ్యాయంలో సేవకులు. ఆకాశం, భూమి మరియు సముద్రము అంతం అవ్వును అని వ్రాయబడి ఉన్నది? ఆ) అటు తరువాత, ఎవరు ఏలేది మరియు వచ్చేది ఎటువంటి రాజ్యం?

 

61) ప్రక 22 లో, అ) పరిశుద్ధపట్టణము, గొఱ్ఱపిల్ల యొక్క వధువు లో ఉండే జీవవృక్షము ఏదైతే నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయునొ ఏమిటి? ఆ) స్పటికమువలె మెరయునట్టి జీవ జలం, ఏదైతే దేవునియొక్క  సింహాసనము నొద్దనుండి పారుతుందో అది ఏమిటి? ఇ) ఏ నీళ్ల తో మనం మన వస్త్రములను కడుగుకోవాలి? ఈ) ఎందుకు మనం వాటిని కడుగుకోవాలి?

 

62) ప్రకటనలో రెండు మార్లు క్రోత్త కీర్తన గురించి చెప్పబడినది. అ) ప్రకటన లోని ఆ రెండు అధ్యాయాలను ఎక్కడైతే ఈ క్రోత్త కీర్తన గురించి ఉన్నదో వ్రాయండి. ఆ) ఈ క్రోత్త కీర్తన యొక్క గీతం అంటే ఏమిటి?

 

63) ప్రకటనలో చోట్ల తోకలు కనపడుతున్నాయి మరియు అవి గొప్ప సూచనలు చేసెను. అ) ప్రకటనలో ఆ తోకలు మరియు వాటి పనులను గురించి తెలిపే రెండు అధ్యాయాలను వ్రాయండి మరియు ఆ) ఆ రెండు తోకల మధ్య బేధాలను తెలుపండి మరియు ఇ) వాటి యొక్క క్రియలు కూడా వ్రాయండి.

 

64) అ) నర పుత్రుడు యెహెజ్కేలు 3 వ అధ్యాయములో పొందుకున్న పుస్తకం మరియు ఆ) ప్రక 10లో నూతన యోహాను పొందుకున్న పుస్తకాలు ఎలా వెరో తెలుపండి. 

 

65) ప్రకటనలో అ) ముగ్గురు జనులు, ఆ) మూడు మర్మాలు మరియు ఇ) మూడు తెగులు వ్రాయండి.

 

66) క్రూరమృగం ప్రక 12, ప్రక 13 మరియు ప్రక 16 లో కనపడుతున్నది. అ) ఏ అధ్యాయములో ఈ  క్రూరమృగం (ఘటసర్పము) బంధించబడుతున్నది? ఆ) ప్రక 20 లోని మొదటి పునరుత్థానములో పాల్గొనే వారు ఎవరు?

 

67) పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ప్రకటన గ్రంథము ఎవ్వరికి తెలియదు. అయితే, కొందరు ఉన్నారు ఈ వాక్యం తెలిసిన వారు. అ) ప్రకటనలో ఏ అధ్యాయములో వారిని మనం చూడవచ్చు మరియు ఎటువంటి జనులు వారు? ఆ) ఎక్కడ నుండి వచ్చినవారు మరియు ఎవరు వారు?

 

68) అ) ప్రక 1 లో చెప్పబడిన యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వార తమ పాపముల నుండి విడిపింపబడిన జనుల గురించి చెప్పిన రెండు అధ్యాయాలను వ్రాయండి మరియు ఆ) మనం వెల్ల వలసిన స్థలం, ఎక్కడైతే దేవుని రాజ్యం మరియు దేవుడు ఉండబోతున్నారో దానిని వ్రాయండి.

 

69) దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, క్రోత్త నిబంధన లో దేవుని చిత్తం?

 

70) క్రోత్త నిబంధన లోని విశ్వాసులకు దేవుని రాజ్యములో ఉండుటకు కావలసిన అర్హత ఏమిటి?

 

71) క్రోత్త నిబంధన లో కనపడే మూడు రకముల జనులు ఎవరు మరియు వారు ఎవరికి చెందినవారు?

 

72) క్రోత్త నిబంధన లోని ప్రవచనాలు దేనితో పూర్తి అవ్వుట మొదలయ్యాయి?

 

73) గతించి పోయె వాటికి మరియు నూతనముగా సృష్టింపబడేవాటికి సంబంధించి రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి?

 

74) క్రోత్త నిబంధన లో జీవ వృక్షము మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము యొక్క వాస్తవికత ఏమిటి?

 

75) క్రోత్త నిబంధన లో కావలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి?

 

76) అ) ఎవరి ద్వార ప్రకటన (క్రోత్త నిబంధన) లో యోహాను దూతగా ఎన్నుకోబడెను? ఆ) ఏ సంఘటన జరిగిన తరువాత ఆయన ఎన్నుకోబడెను మరియు ఎవరికి ఆయన లేఖలు వ్రాసెను? ఇ) ఎవరి లేఖలు ఆయన పంపినది?

 

77) దేవుడు త్వరలో సంభవింపనైయున్న సంగతులు ఆయన దాసులకు ఆయన దూతను యోహాను దగ్గరకు పంపుట ద్వార తెలిపెను. యోహాను తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను - దేవుని వాక్యమును మరియు యేసుక్రీస్తు సాక్ష్యమును. అ) ఈ దాసులు ఎవరు, మరియూ ఆ) యోహాను ఏమి చూసెను? ఇ) ఎవరి ద్వార దాసులు త్వరలో సంభవింపనైయున్న సంగతులు వినగలరు?

 

78) అ) ప్రక 2 మరియు 3 లో మరుగైయున్న మన్నా, తెల్లరాయి, మరియు జనులమీద అధికారము ఇచ్చె ఇనుప దండం పొందుకో గలిగినది? ఆ) యేసు తో ఆయన సింహాసనమునందు కూర్చోనుటకు కావలసిన అర్హత ఏమిటి? ఇ) పరలోకము నుండి వచ్చిన విప్పబడిన పుస్తకమును పొందుకొని మరియు తినినది ఎవరు?

 

79) అ) ప్రక 6 లో తీర్పు ఇస్తున్నది ఎవరు? ఆ) తీర్పు తీర్చబడుతున్న వారు ఎవరు? ఇ) ఎవరి ద్వార తీర్పు ఇవ్వబడుతూ ఉన్నది?

 

80) అ) క్రోత్త ఆకాశం మరియు క్రోత్త భూమి ఎందుకు సృష్టింపబడేనొ తెలిపే రెండు అధ్యాయాలు వ్రాయండి. ఆ) ఘటసర్పమునకు మరియు దేవుడికి ఏమి జరుగునొ వ్రాయండి.

  • Youtube
  • Facebook
  • Instagram

Register Now

We have received your submission and will get in touch soon.

© 2024 The Zion Christian Mission Center. All Rights Reserved.

bottom of page