top of page

Elementary Level
Telugu, Q1-25

परीक्षण के इस भाग में धर्मशास्त्र शिक्षण सामग्री के शुरुआती स्तर
को शामिल किया गया है. (कुल: 25 प्रश्न)

* బైబిల్ లోని ప్రాథమిక *

1. (a)  భూమ్యాకాశములను మరియు మొత్తం సృష్టిని సృజించింది ఎవరు ? (b) సృష్టికర్త ఎటువంటి వాడు? (c) అపవాది ఎటువంటి వాడు?

 

2. (a) ఒక్క మాటలో వివరించండి నిజమైన మతం మనకు ఎవరు ఇచ్ఛారు మరియు ఎవరి సంకల్పం నిజమైన మతంలో ఉంటుంది. (b) నిజమైన మతం ఎవరికి ఇవ్వబడింది (c) ఎందుకు ఇవ్వబడింది ? (d) బైబిల్ ని రచించింది ఎవరు? బైబిల్ ని సమకూర్చుటకు ఎంత మంది వాడబడ్డారు ? (e) పాత నిబంధన లో ఎన్ని పుస్తకాలు, అధ్యాయాలు మరియు వచనాలు కలవు? (f) క్రోత్త నిబంధన లో ఎన్ని పుస్తకాలు, అధ్యాయాలు మరియు వచనాలు కలవు?

 

3. (a) ఆదాము కాలం నుండి దేవుడు నియమించిన ఏడుగురు పాస్టర్లను ఇవ్వండి క్రమంలో ప్రకటన కాలం వరకు .  (b) బైబిల్ చరిత్రను ఎనిమిది కాలాలుగా వర్గీకరించండి వరుస క్రమంలో . (ప్రతి యుగం మధ్య యారోలను ఉపయోగించండి.)

 

4. (a) నిర్గమకాండ కాలంలో మరియు (b) యేసు మొదటి రాకడ సమయంలో, ఎవరు ఎవరితో నిబంధన చేసారు మరియు దానిని నెరవేర్చుటకు ఎవరు ఎవరి దగ్గరకు వచ్చారు? (c) క్రోత్త నిబంధన లోని ప్రవచనాలు నెరవర్చే వాగ్దాన దేవుని సేవకుడు ఎవరు? రిఫరెన్స్ వచనం రాయండి. కింది వాటికి సంబంధించిన కాలలను రాయండి, (d) మోషే సమయం (e) యేసు మొదటి రాకడ సమయం మరియు (f) యేసు రెండోవా రాకడ సమయం, ప్రతి కాలానికి సంబంధించిన రిఫరెన్స్ వచనం కూడా రాయండి.

 

5. ఈ కాలాల ప్రతిదానిలో దేవుని తరపున మాట్లాడే పాస్టర్ కు ముందు ఎవరు వచ్చారు (a) అబ్రాహాముకు ఇచ్చిన ప్రవచనాలు నెరవేర్చెందుకు (b) పాత నిబంధనలో ఇచ్చిన ప్రవచనాలు నెరవేర్చెందుకు (c) క్రొత్త నిబంధనలో ఇచ్చిన ప్రవచనాలు నెరవేర్చెందుకు? (d) ఈ ముందు వచ్చిన వారు నిర్వర్తించిన పని ఏమిటి? (e) యేసు పాత నిబంధనలోని ప్రవచనాల ఆధారంగా వచ్చారు, యేసుకి సంబంధించిన పాత నిబంధనలోని ప్రవచనాలు మరియు క్రోత్త నిబంధనలోని వాటి యొక్క పూర్తికి సంబంధించిన వచనాలను రాయండి.

  

 6. (a) బైబిల్ లోని విషయాలను 4 భాగాలుగా విభజించవచ్చు, వాటిని రాయండి (b) బైబిల్ లోని ప్రవచనాలను ఎన్ని భాగాలుగా విభజించవచ్చు, వాటిని రాయండి (c) ప్రవచనాలు ఎవరికి తెలియజేయబడాలి?

 

7. (a) బైబిల్ ఎన్ని రకాల దేవుళ్ళ గురించి తెలియజేసింది ? ఈ దేవాళ్లకు సంబంధించిన విశ్వాసులను ఎన్ని రకములు? (b) దేవుని సంతానననికి మరియు మామూలు వారికి మధ్య తేడాను తెలియజేసే బైబిల్ లోని 5 వచనాలను రాయండి.

 

8. (a) బైబిల్ ఆత్మీయ మరియు భౌతిక రాజ్యాలను రెండు రాజ్యములుగ విభజిస్తుంది అవి ఏమిటి? (b) ఏ రెండు జనుల మధ్య 6,000 సంవత్సారములగా యుద్ధం జరుగుతుంది?

 

9. ఏ మూడు పనులు చేస్తే మనుషుల యొక్క పాపములు కొట్టివేయబడతాయి. రిఫరెన్స్ వచనాలు రాయండి.

 

10. (a) బైబిల్ లో ఇశ్రాయేలు అన్న పదము యొక్క అర్థం ఏమిటి? ఏ ఆధారం చేత యొకరు ఇశ్రాయేలు అని అనబడతారు? (b) బైబిల్ లోని యుగాల క్రమంలో కనపడే 3 రకముల ఇశ్రాయేలీయులు ఎవరు?

 

                                 * పరిచయ స్థాయి (అలంకారిక భాష) *     

1. (a) యేసు ఎందుకు అలంకారిక భాషలో మాట్లాడాడో రెండు కారణాలు రాయండి (b) అలంకారిక భాష అర్థం చేస్కునే వారికి మరియు అర్థం కానివారికి మధ్య తేడాను తెలియజేయండి

 

2. మత్తయి 13 లో ఇవ్వబడ్డ పరలోకానికి సంబంధించిన 6 ఉపమానాలను ఏమిటి ?

 

3. (a) బైబిల్ లో ఎన్ని రకముల ఆత్మీయ వృక్షములు ఉన్నాయి? (b) ఎన్ని రకముల పక్షులు ఈ వృక్షముల మీద కూర్చున్నాయి? ఈ పక్షులు వేటిని సూచిస్తున్నాయి? (c) మంచి విత్తనము విత్తినవారు ఏవరు మరియు గురుగులను విత్తినవారు ఏవరు? (d) ఈ విత్తనాల ద్వారా వచ్చె ఫలాలు దేన్ని సూచిస్తున్నాయి?

 

4. కింది వాటి నిజమైన అలంకారిక అర్థాలు పరలోక రాజ్య సంబంధమైన  భాష ద్వారా తెలియజేయండి (a) విత్తువాడు, పొలము (b) విత్తనం, వృక్షము (c) కొమ్మ, ఆకు, ఫలం (d) పక్షి, గురుగులు  

 

5. కింది వాటి నిజమైన అలంకారిక అర్థాలు పరలోక రాజ్య సంబంధమైన  భాష ద్వారా తెలియజేయండి (a) నిజమైన ద్రాక్షావల్లి, పిచ్చి ద్రాక్షావల్లి, ద్రాక్షారసము (b) ఒలీవ చెట్లు, ఒలీవ నూనె (c) జీవ వృక్ష ఫలం, మన్నా, పులిసిన పిండి

 

6. కింది వాటి నిజమైన అలంకారిక అర్థాలు పరలోక రాజ్య సంబంధమైన  భాష ద్వారా తెలియజేయండి (a) పాత్ర (b) త్రాసు మరియు ఇనుప దండం    

 

7. కింది వాటి నిజమైన అలంకారిక అర్థాలు పరలోక రాజ్య సంబంధమైన  భాష ద్వారా తెలియజేయండి (a) అగ్ని (b) ధూపం, ధూప ద్రవ్యము (c) ధూపార్తి (d) పాత్ర

 

8. కింది వాటి నిజమైన అలంకారిక అర్థాలు పరలోక రాజ్య సంబంధమైన  భాష ద్వారా తెలియజేయండి (a) వెలుగు (పగలు), చీకటి (రాత్రి) (b) నేత్రాలు (దీపస్తంభములు) (c) దీపపు వెలుగు (d) వస్త్రాలు (e) ధనము (ముత్యాలు, బంగారం) (f) కీర్తన, క్రోత్త కీర్తన  

 

9. కింది వాటి నిజమైన అలంకారిక అర్థాలు పరలోక రాజ్య సంబంధమైన  భాష ద్వారా తెలియజేయండి (a) నీళ్లు (వాన, మంచు) (b) ఊట (బావి) (c) నది (d) సముద్రం, ఓడ (e) ఓడ నాయకుడు, నావికులు, ప్రయాణీకులు (f) వల, చేప (g) గాజువంటి సముద్రము (h) చేదైన నీళ్లు (మాచిపత్రి)      

 

10. కింది వాటి నిజమైన అలంకారిక అర్థాలు పరలోక రాజ్య సంబంధమైన  భాష ద్వారా తెలియజేయండి (a) నాలుగు జీవులు (మానవ, ఎద్దు, సింహము, పక్షిరాజు) (b) క్రూరమృగము (ప్రకటన 13) (c) సర్పం (చిరుతపులి, ఎలుగుబంటి, సింహము, తేళ్లు, మిడతలు)

 

11. కింది వాటి నిజమైన అలంకారిక అర్థాలు పరలోక రాజ్య సంబంధమైన  భాష ద్వారా తెలియజేయండి (a) తల, కొమ్ము, తోక (b) కుక్క, పంది (c) ఎద్దు, గొర్రె (d) గొర్రెపిల్ల రక్తము మరియు శరీరము (e) ద్రాక్షాతోట, కొండ  

 

12. కింది వాటి నిజమైన అలంకారిక అర్థాలు పరలోక రాజ్య సంబంధమైన  భాష ద్వారా తెలియజేయండి (a) ముద్ర (గుర్తు) (b) బూర, బూర ద్వని (c) రాయి (తెల్లని రాయి) (d) ప్రతిమ (విగ్రహం), విగ్రహములకు బలియిచ్చిన ఆహారము (e) గాలులు (జీవులు, కెరూబులు, సెరాపులు, రథాలు) 

 

13. కింది వాటి నిజమైన అలంకారిక అర్థాలు పరలోక రాజ్య సంబంధమైన  భాష ద్వారా తెలియజేయండి (a) సూర్యుడు , చంద్రుడు, నక్షత్రములు (b) మబ్బులు (c) గుడారము (d) వడగండ్లు (e) మెరుపులు, ధ్వనులు, ఉరుములు (f) త్రోవ    

 

14. కింది వాటి నిజమైన అలంకారిక అర్థాలు పరలోక రాజ్య సంబంధమైన  భాష ద్వారా తెలియజేయండి (a) మరణం, సమాధి (b) పునరుద్దానం, జీవ వాయువు (c) పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె (d) విధవ మరియు తండ్రిలేని వారు

 

15. కింది వాటి నిజమైన అలంకారిక అర్థాలు పరలోక రాజ్య సంబంధమైన  భాష ద్వారా తెలియజేయండి (a) యెరూషలేము, బబులోనూ (b) యుద్ధము, ఆయుధం (c) పరలోకరాజ్యముయొక్క తాళపుచెవి, పాతాళలోకము యొక్క తాళపుచెవి (d) ఆర్థోడాక్సీ, కల్ట్    

  • Youtube
  • Facebook
  • Instagram

Register Now

We have received your submission and will get in touch soon.

© 2024 The Zion Christian Mission Center. All Rights Reserved.

bottom of page